నీటి
వినియోగము.
ఒక టీఎంసి
( Thousand Million Cubic feet ) అంటే 1 శతకోటి
ఘనపుటడుగులు.
ఈ పైన లింక్
చూడండి. దానిప్రకారము 1
టీఎంసి 3000.00 ఎకరాలకి సాగునీరందిస్తుంది 1
రోజుకి.
1 టీఎంసి సాగునీరు
మన పొలాలకి రావాలంటే(28%) 3.581 టీఎంసి సాగునీరు
అందించే ప్రాజక్టు ఉండాలి.
*******************